పోరాటాల యోధుడు గుండ మల్లేష్

జనతా వార్ / అక్టోబర్13

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు గుండా మల్లేష్

కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు – కలవేన శంకర్

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అని *సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్* అన్నారు.

కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తూ, మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ, గుండా మల్లేష్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా గళమెత్తిన పోరాట యోధుడని కొనియాడారు. ప్రజా ఉద్యమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, నిరాడంబర జీవనశైలి, పోరాట స్ఫూర్తి కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శమని అన్నారు.

కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయాలను కొనసాగిస్తూ, పేద ప్రజల హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టులు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు,కలిందర్ అలీ ఖాన్,రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య , మిట్టపల్లి పౌలు,దేవి పోచన్న,చాడ మహేందర్ రెడ్డి, మొగిలి లక్ష్మణ్,

పార్టీ ప్రజాసంఘాల నాయకులు,బియ్యాల రాజేశం,మండ యాదగిరి, సిరికొండ రాయమల్లు,కొడి వేంకటేష్,అచ్చ హరిష్ తదితరులు పాల్గొన్నారు

Latest articles

కానామెట్ భూములను సర్వే చేయండి

జనతా వార్ / శేరిలింగంపల్లి /అక్టోబర్ 3 అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడండి. 41/13లో రెండు ఎకరాల ఐదు గంటలు మార్కెట్...

ఆయుర్వేదం తో ఆరోగ్యం

ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన. తెలకపల్లి సెప్టెంబర్ 22 నేటి సత్యం. మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ...

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

More like this