Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోరాటాల యోధుడు గుండ మల్లేష్

జనతా వార్ / అక్టోబర్13 బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు – కలవేన శంకర్ బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అని *సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్* అన్నారు. కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తూ, మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో...

Read Full Article

Share with friends