ఆయుర్వేదం తో ఆరోగ్యం

ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన.

తెలకపల్లి సెప్టెంబర్ 22 నేటి సత్యం.

మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఔషధాల వినియోగంపై మంగళవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. భాను ప్రకాష్ ఆయుర్వేద వైద్య విధానం, దాని ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులతో యోగా చేయించి, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో ఫార్మసిస్టులు దామగట్ల కుమార్, సాయిరాం, రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

పోరాటాల యోధుడు గుండ మల్లేష్

జనతా వార్ / అక్టోబర్13 బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు గుండా...

కానామెట్ భూములను సర్వే చేయండి

జనతా వార్ / శేరిలింగంపల్లి /అక్టోబర్ 3 అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడండి. 41/13లో రెండు ఎకరాల ఐదు గంటలు మార్కెట్...

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

More like this