ఆయుర్వేదం తో ఆరోగ్యం
ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన. తెలకపల్లి సెప్టెంబర్ 22 నేటి సత్యం. మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఔషధాల వినియోగంపై మంగళవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. భాను ప్రకాష్ ఆయుర్వేద వైద్య విధానం, దాని ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో యోగా చేయించి, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ...