స్వీట్లు పంచుతం మోడీ

జనతా వార్ *మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ*

* పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్‌ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. మే 4న బెంగాల్‌లో మిఠాయిలు, ఝాల్ మురీ (మరమరాల స్నాక్‌) పంచుతామన్నారు. తాను ఇటీవల ఝాల్ మురీ తిన్నానని అయితే ఆ ఘాటు మాత్రం టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this