Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్వీట్లు పంచుతం మోడీ

జనతా వార్ *మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ* * పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్‌ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. మే 4న బెంగాల్‌లో మిఠాయిలు, ఝాల్ మురీ (మరమరాల స్నాక్‌) పంచుతామన్నారు. తాను ఇటీవల ఝాల్ మురీ తిన్నానని అయితే ఆ ఘాటు...

Read Full Article

Share with friends