చాలన్ కట్టకుండా రికార్డు క్రియేట్ చేసిన..

జనతా వార్ చాలన్ ట్టకుండా.. రికార్డ్ క్రియేట్ చేశాడు!

సుమారు 95 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు పెండింగ్‌లో ఉన్న కారును ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు.

పోలదాస్‌ సురేష్‌కు చెందిన కారుపై 95 ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

మొత్తం రూ.36,600 వేల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని,కారు యజమాని గతంలో మూడుసార్లు ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకున్నాడని తెలిపారు.

కేసు నమోదు చేసి కారును స్వా«దీనం చేసుకున్నామన్నారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this