Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చాలన్ కట్టకుండా రికార్డు క్రియేట్ చేసిన..

జనతా వార్ చాలన్ ట్టకుండా.. రికార్డ్ క్రియేట్ చేశాడు! సుమారు 95 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు పెండింగ్‌లో ఉన్న కారును ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. పోలదాస్‌ సురేష్‌కు చెందిన కారుపై 95 ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం రూ.36,600 వేల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని,కారు యజమాని గతంలో మూడుసార్లు ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి కారును స్వా«దీనం చేసుకున్నామన్నారు.

Read Full Article

Share with friends