రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య..?

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన పనిమనిషి కల్పన ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు

పోలీసుల అనుమానం ప్రకారం మరో ఇద్దరితో కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడిన కల్పన

సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని ముగ్గురు పరారైనట్లు తెలిపిన పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this