Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య..?

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన పనిమనిషి కల్పన ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు పోలీసుల అనుమానం ప్రకారం మరో ఇద్దరితో కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడిన కల్పన సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని ముగ్గురు పరారైనట్లు తెలిపిన పోలీసులు ఘటనా...

Read Full Article

Share with friends