జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15
ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
ఇజ్జత్‌నగర్ కాలనీలో రోడ్డు నిర్మాణం పేరుతో ఉన్న రహదారిని పూర్తిగా పగలగొట్టి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొత్త రోడ్డు వేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు.
ప్రజలకు...
జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5
మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపు*
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.
నేడు విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, చెరువులు, కుంటలు,...