గుడిసెల కూల్చి వెత్తలను వెంటనే ఆపాలి టి రామకృష్ణ

జనత వార్ హనుమకొండ  జూన్ 20

గుండ్ల సింగారంలో పేదల గుడిసెల కూల్చివేత వెంటనే నిలిపివేయాలి

*టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు*

గుండ్ల సింగారంలో గత ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న పేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం అత్యంత అమానుషమైన చర్య. నివాస హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అలాంటి హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు.

ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పేద ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రోడ్డున పడేయడం మానవత్వానికి విరుద్ధం. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించకపోవడం బాధాకరం. పేదలపై నిర్బంధ చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టింది.

గుండ్ల సింగారంలో జరుగుతున్న గుడిసెల కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని, అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు పునర్నిర్మాణానికి అవకాశం కల్పించాలని, శాశ్వత నివాస హక్కులు కల్పించాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో పేదల తరఫున సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరిస్తున్నాము.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this