లోక్సభలో మూడు కీలక బిల్లులు రేపు ఓటింగ్

జనతా వార్ ఏప్రిల్ 16*లోక్‌సభలో 3 కీలక బిల్లులు.. రేపు ఓటింగ్‌*

* దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని తెలిపారు.

Latest articles

స్వీట్లు పంచుతం మోడీ

జనతా వార్ *మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ* * పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్‌...

రేపటి కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు

రేపటి సమ్మె కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుండి మహా...

అధికారుల నిర్లక్ష్యం పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం మీదికి…

జనతా వార్ శేరిలింగంపల్లి ఏప్రిల్ 16 *అధికారుల నిర్లక్ష్యానికి కొట్టిమిట్టాడుతున్న పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం* తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్...

గుండెలను పిండేసిన మారనఖండ..!

జనతా వార్ .గుండెలను. పిండేసిన మారణకాండ.. ! భరత భూమి పై బ్రిటిష్‌ దురహంకారం చేసిన నెత్తుటి మరక అది! నిరాయుధ...

More like this