హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,470
ఒకేరోజు రూ.18,700 పెరిగిన కిలో వెండి ధర
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,74,000
