మురికి నీటితో కంపు కొడుతున్న ఇజ్జత్ నగర్

ఏరులై పారుతున్న మురికి నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్జత్ నగర్ స్థానికులు. *టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

జనతా వార్  ఇజ్జత్ నగర్ కాలనీ ఫిబ్రవరి 4

ప్రపంచంలోనే అందమైన సుందరీకరమైన నగరంగా పేరు తెచ్చి పెట్టిన హైటెక్ సిటీ ప్రాంతం లో. ఇజ్జత్ నగర్ కాలనీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులు పాలకులు… ఆవేదన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ.

ప్రతిరోజు ఇజ్జత్ నగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యతో ఏరులై పారుతున్న నీటిలో నడుస్తున్న ప్రజలు మురికినీటి ప్రభావంతో దోమలు మలేరియా డెంగు వoట్టి అనేకమైనటువంటి రోగాలు వచ్చి రోగాల బారిన పడినటువంటి వ్యక్తులు బస్తిని కాళీ చేసి వెళ్లిపోతున్నటువంటి సందర్భం ఏర్పడింది..

హైటెక్ సిటీకి కూతబెట్టి దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ రోడ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ బాగోలేక నరకయాతన పడుతుంటే చోద్యం చూస్తున్న పాలకులు కార్పొరేటర్.ఎమ్మెల్యే.ఇలా అధికారులు. స్థానిక అధికార పార్టీ నాయకులు.

వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బస్తిబాట పట్టక తప్పదు. అంతేకాదు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగనీకే వచ్చి పార్టీ నాయకులను నిలదీయక తప్పదు అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు..

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this