యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలి — ఎమ్మెల్యే జారె*

26.01.2026 – సోమవారం

గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో స్థానిక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు అనంతరం మాట్లాడిన ఆయన క్రీడలు యువతను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేస్తాయని చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని హితవు పలికారు

అంకంపాలెం గ్రామం అనేక ప్రభుత్వ విద్యాలయాలకు నిలయంగా ఉండడం గర్వకారణమని విద్యారంగంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు తెలిపారు

ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్ గారు, మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు గారు, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి గారు, దమ్మపేట తహసిల్దార్ రామ్ నరేష్ గారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ గారు స్థానిక సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి గారు, జగ్గారం సర్పంచ్ వంకా జానకీ రాముడు గారు, ఆర్లపెంట సర్పంచ్ మడకం కుమారి గంగరాజు గారు, గండుగులపల్లి సర్పంచ్ మెచ్చు ఈదప్ప గారు, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల గారు, తిరుమలకుంట సర్పంచ్ రాజేష్ గారు, పట్వారిగూడెం ఉప సర్పంచ్ బొలిగొండ నాగేశ్వరరావు గారు, ఆర్లపెంట ఉపసర్పంచ్ కట్టం సునంద ప్రసాద్ గారు అంకంపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు వాడే వెంకటరావుగారు, ఫ్రెండ్స్ యూత్ అంకంపాలెం కమిటీ సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువతి,యువకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this