ఘనంగా కూడారై ఉత్సవం..

శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఘనంగా కూడారై ఉత్సవం

హనుమాన్ జంక్షన్. బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేట గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసం లోకంలో భాగంగా నేడు కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి పరుచూరి సుకన్య తెలియజేశారు. 108 పాత్రలలో ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం ప్రసాదాన్ని గోదా రంగనాథ స్వామి వార్లకు నివేదించి గ్రామస్తులకు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి సామవేదం అరుణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి రామకృష్ణ, కొల్లిపర రత్న మాణిక్యం, లింగం జ్యోతి, పరుచూరి వెంకటసుబ్బమ్మ, సామవేదం శివకుమారి, కొత్తపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

గుడిసెల కూల్చి వెత్తలను వెంటనే ఆపాలి టి రామకృష్ణ

జనత వార్ హనుమకొండ  జూన్ 20 గుండ్ల సింగారంలో పేదల గుడిసెల కూల్చివేత వెంటనే నిలిపివేయాలి *టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర...

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

More like this