కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను తక్షణం అమలు చేయాలి డి హెచ్ పి ఎస్
కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులు తక్షణం అమలు చేయాలి – డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల: దళితులు మరియు భూమిలేని పేదల భూహక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు భూకమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్...