తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

– తిరుపతి 01:తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు పోలీసు అధికారి (అడిషనల్  ఎస్పి క్రైమ్స్ )గా శ్రీ ఆర్ల శ్రీనివాసులు గారు ఈ రోజు తన కార్యాలయంలో బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

– ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఆయనకు అభినందనలు తెలియజేసి, జిల్లా పరిధిలో చోరి నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిశీలన, సైబర్ నేరాల నివారణ, మహిళలు మరియు దివ్యాంగుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలులో ఉన్న క్రైమ్ నిరోధక చర్యలు, నేరాల ధోరణులు, సున్నిత ప్రాంతాలు, ప్రాధాన్యత గల కేసులపై సమగ్ర అవగాహన పెంపొందించుకొని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు.

– అదనపు ఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు గారి మార్గదర్శకత్వంలో క్రైమ్ విభాగంపై పూర్తి స్థాయి అవగాహన సాధించి, నేరాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలలో భద్రతాభావం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. పారదర్శకంగా, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this