Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎంగా మళ్ళీ విజయానే

కేరళ సీఎంగా మళ్లీ విజయనే కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ తిరువనంతపురం: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్‌ 2031: డెవలప్‌మెంట్‌ అండ్‌ డెమొక్రసీ” అనే అంతర్జాతీయ సెమినార్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడంలో కేరళ అగ్రగామి స్థానాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవడానికి అవసరమైన సవరణలు ప్రతిపాదించబడుతున్నాయని అయ్యర్‌ తన...

Read Full Article

Share with friends