కాంగ్రెస్ వినూత్న ప్రచారం
చిట్కుల్ లో కాంగ్రెస్ వినూత్న ప్రచారం.. 4 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవితకు మద్దతుగా కదిలిన మహిళలు.. ఇందిరమ్మ చీరలు ధరించి కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 4 వ వార్డు పరిధిలోని లక్ష్మి నగర్ కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థి నీలం కవితకు మద్దతుగా మహిళ లోకం కదిలింది. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ...