కాంగ్రెస్ వినూత్న ప్రచారం

చిట్కుల్ లో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..

4 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవితకు మద్దతుగా కదిలిన మహిళలు..

ఇందిరమ్మ చీరలు ధరించి కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం..

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించారు.

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 4 వ వార్డు పరిధిలోని లక్ష్మి నగర్ కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థి నీలం కవితకు మద్దతుగా మహిళ లోకం కదిలింది.

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలను ధరించి మహిళలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవిత ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నారని ప్రచారం లో వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం, గృహ లక్ష్మీ పథకం ద్వారా ప్రతి పేదోడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు మహిళలలకు వడ్డీ లేని ఋణాలు అందిస్తూ మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చేయూత ను గుర్తు చేశారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును గమనించి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this