రోడ్లన్నీ మురుగునీరు.. రోజు ప్రమాదాలె అధికార యంత్రాంగం ఉందా లేదా
ఇజ్జత్ నగర్ లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పట్టించుకునే నాధుడే కరువైండు *ఏఐఎస్ఎఫ్ నాయకులు*. శేర్లింగంపల్లి మండల్ ఇజ్జత్ నగర్ కాలనీ హైటెక్ సిటీకి కూత పెట్టు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ లో పొంగుతున్న డ్రైనేజీ నీళ్లు , ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రజలకు ప్రమాదలు రోజు జరుగుతున్నాయి . అలాగే రోడ్లు కూడా బాగు చేయాల్సింది ఉంది, గుంతల రోడ్డు డ్రైనేజీలు నీళ్లు పట్టించుకోని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్, నాయకులు,....