క్రైస్తవులు కూడా పూజించే శివుడు
క్రైస్తవులు కూడా పూజించే శివుడు అక్కడ శివుడిని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా.. ఈ శివాలయం ఎక్కడ ఉందంటే.. భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్ లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తులే. అయితే.. ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.....