క్రైస్తవులు కూడా పూజించే శివుడు

క్రైస్తవులు కూడా పూజించే శివుడు

అక్కడ శివుడిని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..

ఈ శివాలయం ఎక్కడ ఉందంటే..

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్ లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తులే.

అయితే.. ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూరప్ లోని ఐర్లాండ్ లో

ఈ శివాలయం ఉంది. అయితే..

ఈ శివాలయం ఇక్కడకు ఎప్పుడు.. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు.

ఈ లింగోద్భవం ఇప్పటికీ అంతు తెలియని మిస్టరీ గానే మిగిలిపోయింది.

ఓ కొండ పై ఈ శివలింగం ఉంది. చుట్టూ ఇటుకలు గుండ్రని ఆకారం లో పేర్చబడి ఉన్నాయి. లియా ఫాయిల్ గా పిలవబడే ఈ రష్యా రాయిని అక్కడి వారు పరమ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతి పురాతన లింగం గా వెలుగొందుతున్న ఈ విగ్రహాన్ని క్రైస్తవులు పునరుత్పత్తి కి చిహ్నం గా భావిస్తూ కొలుస్తున్నారు.

ఈ లింగం గురించి ” మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే గ్రంధం లో కూడా చెప్పబడి ఉంది. అక్కడి చారిత్రాత్మక కధనం ప్రకారం.. క్రీస్తుశకం 1632 నుంచి 1636 మధ్య కాలం లో త్వాతా డి డానన్ అను వ్యక్తి తీసుకొచ్చాడని ప్రతీతి.

త్వాతా డి డానన్ అనే వ్యక్తిని డాను అనే దేవత యొక్క కొడుకు గా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ దేవత గురించిన ప్రస్తావన మన గ్రంధాలలో కూడా ఉంటుంది.

కశ్యప ముని, అతని భార్య దక్ష లకు జన్మించిన కూతురే డాను అని చెప్తుంటారు. డాను అంటే జలానికి అధిపతి అని అర్ధమట. అలా.. లియో ఫాయిల్స్ లోని శివలింగానికి , భారతీయ వేద సంస్కృతి లో వర్ణించబడ్డ శివుడికి సంబంధం ఉన్నదని అక్కడి కధనం.

వారి భాషలో లియా ఫెల్ అంటే అదృష్ట శిలా అని అర్ధమట. ఈ రాయిని నాశనం చేయాలనీ ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎవరితరం కాలేదట. 2012 జూన్ లోను, 2014 లోను కూడా ఈ లింగం పై దాడి జరిగిందట.

ఈ లింగాన్ని కాపాడాలంటూ అక్కడివారు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this