బాసర ఎస్బిఐ బ్యాంకు లో చోరీ
బాసర ఎస్బిఐ బ్యాంకులో చోరీ... రైతు జేబులో నుంచి నగదు అపహరణ జనతా వార్ జనవరి:28 బాసర మండల దొడాపూర్ గ్రామానికి చెందిన దత్తురామ్ అనే రైతు తన చేనులో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులు చెల్లించేందుకు నగదు తీసుకునేందుకు బుధవారం బాసర ఎస్బిఐ బ్యాంకు వచ్చాడు. ముందుగా తన ఖాతా నుంచి రూ. 50,000 నగదు ఉపసంహరించుకున్నాడు. డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ తన ఖాతా నుంచి రూ. 30,000 తీసుకునేందుకు బ్యాంకులో వరసలో నిలిచాడు. ఈ...