ట్రాఫిక్ నిబంధనలపై లాకాడులతో పోలీసుల ప్రచారం

ట్రాఫిక్ నిబంధనలపై ఫ్లకార్డులతో పోలీసుల ప్రచారం

జనతా వార్. ముధోల్ నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ పోలీస్ స్టేషన్లో సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల గురించి వాహనదారులకు తెలిసే విధంగా పోలీసులు అరైవ్ అలైవ్, డిఫెన్స్ డ్రైవింగ్, పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు, యువకులు, జర్నలిస్టులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై వీడియో తీయించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ట్రాపిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్, ఎస్ఐ 2గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.

Latest articles

మాతా అన్నపూర్ణేశ్వరి..ll

మాతా అన్నపూర్ణేశ్వరీ.............!! 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు...

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10...

అమెరికా సుప్రీంకోర్టు సంచన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ట్రంప్‌ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం ఇప్పటి వరకు వివిధ...

More like this