Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ ఐ ఎస్ ఫ్)91వ ఆవిర్భావ దినోత్సవాన్ని శేర్లింగంపల్లి మండల ఆధ్వర్యంలో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ 91 వ వార్షికోత్సవ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్,కార్యదర్శి ధర్మ తేజ జెండా ఆవిష్కరించడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ కోసం పొత్తిలోనే పిడికిలి...

Read Full Article

Share with friends