Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థుల ఆలోచనల్లో ఉందా? లేక ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, అసెంబ్లీలను నేరాల నుంచి తప్పించుకునే కవచాలుగా మార్చుకున్న రాజకీయ నాయకుల్లో ఉందా? కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను పాలకులు, వారి అనుయాయులు ‘క్రిమినల్స్’, ‘దేశద్రోహులు’, ‘విద్రోహశక్తులు’గా ముద్రవేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసు బలగాలు, కేసులు, అరెస్టులు, ప్రచార...

Read Full Article

Share with friends