Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విడుదల చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది.నీట్ పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర...

Read Full Article

Share with friends