Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుర్గామాత మహత్యం: అమ్మ వారధి

"యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః" అనే శ్లోకం ఎంత సత్యం! జీవకోటి అంతటిలోనూ మాతృస్వరూపంగా వ్యాపించి ఉన్న ఆ దివ్యశక్తి ఎవరు? ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత - దుర్గామాత. అమ్మ ఆపద్బాంధవి: చరిత్ర గమనించండి, భక్తి గాథలు వినండి - దుర్గమ్మ ప్రసన్నురాలైనప్పుడు ఆపదలు దూరం, సంకటాలు నివారణ అనేది నిత్య సత్యం. భక్తుడు మహిషాసురుడి చేతుల నుండి, రావణుడి బంధనాల నుండి, శుంభ నిశుంభుల అత్యాచారాల నుండి...

Read Full Article

Share with friends