Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం టీ రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి మే 13 *రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం*టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* రైతు పండించిన ప్రతి గింజలో అతని చెమట, కష్టం, కుటుంబ ఆశలు దాగి ఉంటాయి. కానీ రైతులు కష్టపడి పండించిన ధాన్యం, వడ్లు. మకలు మిర్చి, పత్తి తదితర పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా ప్రారంభించకపోవడం, మద్దతు ధర ప్రకటించినా అమలు...

Read Full Article

Share with friends