కానమెట్టు భూముల ను సమగ్ర విచారణ జరపండి
జనతా వార్ శేర్లింగంపల్లి మే 13 *కానా మేట్ అసైన్డ్ యు.ఎల్.సి భూములపై అక్రమాలపై విచారణ జరపండి చర్యలు తీసుకోండి* ఖానామెట్ గ్రామం, శేరిలింగంపల్లి మండలంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు మరియు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ( యు ఎల్ సి) భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల దుర్వినియోగం వంటి తీవ్రమైన సమస్య ఖానామెట్ గ్రామంలోని ఈ భూములు 1961 సంవత్సరంలో బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, బీసీ,...