Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థుల భవిష్యత్తుపై దాడి.టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి మే 12 *విద్యార్థుల భవిష్యత్తుపై దాడి* *పరీక్షల పారదర్శకత* *కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* దేశవ్యాప్తంగా జరిగిన 2026 నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న దారుణ ఘటన. టి రామకృష్ణ మాట్లాడుతూ.రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై ఈ అవినీతి మాఫియా గుంపులు దాడి చేయడం అత్యంత ఖండనీయం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పరీక్షల...

Read Full Article

Share with friends