గురిగింజ గింజలు లక్ష్మీదేవి స్వరూపా లు.
గురివింద గింజలు లక్ష్మీదేవి స్వరూపాలు...........!! గురువింద గింజలను “గౌడియ వైష్ణవులు” రాధా రాణి మొక్క పాద ముద్రలుగా పూజించేవారు. వీరు ఈ గింజలను “సాలగ్రామ” పూజలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టిన తరువాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దానిలో ఉన్న విష లక్షణాలు కలిగించే ప్రోటీన్స్ గుణాన్ని కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు. గొప్పలు చెప్పుకొని ఎదుటి వాళ్ళను అవమానించే వాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు. గురువింద గింజ తన కింద...