తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్
తెలంగాణలో మందు బాబులకు షాక్ సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం