ఆఖరాలు (అఘోరాలు )ఎవరు..?
అఖారాలు( అఘోరాలు )ఎవరు.............!! బెంగాల్ కు చెందిన మధుసూదన సరస్వతి దీనిని ఏర్పాటు చేశారు. ఇది నాగ సాధువులలో ఒక శాఖ లాంటిది. వీళ్ళు దిగంబరంగా ఆయుధాలతో ఉంటూ ఎల్లప్పుడూ హిందువులను మొఘల్స్ నుండి రక్షించడానికి 16 వ శతాబ్దం లో ఏర్పాటు చేసిన ఒక "నాగ" విభాగం. వీరినే గుసైన్, గుస్సైన్, గోసైన్, గోస్సైన్, గోసిన్, గోసవి, సన్యాసి అనే విభాగాలు. వీరిలో వీరుల వీరత్వాన్ని గురించి మనకు సాధారణ శకం 155 మారియు 1700...