Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధికారుల నిర్లక్ష్యం పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం మీదికి…

జనతా వార్ శేరిలింగంపల్లి ఏప్రిల్ 16 *అధికారుల నిర్లక్ష్యానికి కొట్టిమిట్టాడుతున్న పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం* తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: కామ్రేడ్ కే యేసు రత్నం మరియు రాష్ట్ర కార్యదర్శి: కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు ప్రమాదానికి కరెంటు షాక్ తగిలి సనత్ నగర్ ఈ.ఎస్.ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికుడు ఎం.రాజశేఖర్ ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ సంఘం...

Read Full Article

Share with friends