Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లోక్సభలో మూడు కీలక బిల్లులు రేపు ఓటింగ్

జనతా వార్ ఏప్రిల్ 16*లోక్‌సభలో 3 కీలక బిల్లులు.. రేపు ఓటింగ్‌* * దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని తెలిపారు.

Read Full Article

Share with friends