Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుండెలను పిండేసిన మారనఖండ..!

జనతా వార్ .గుండెలను. పిండేసిన మారణకాండ.. ! భరత భూమి పై బ్రిటిష్‌ దురహంకారం చేసిన నెత్తుటి మరక అది! నిరాయుధ ప్రజల నుదుటన ఓ క్రూరుడు రాసిన మృత్యు శాసనమది! వందేళ్లు దాటినా.. గుర్తుకొచ్చిన ప్రతిసారీ భారతీయుల కళ్లను కన్నీటి సంద్రాలుగా మార్చే వ్యథ అది! మానవాళి చరిత్రలో అత్యంత పాశవిక ఘటనల్లో ఒకటిగా చెప్పుకొనే ‘జలియన్‌వాలా బాగ్‌ నరమేధం’ చోటుచేసుకొని మంగళవారం నాటికి సరిగ్గా 102 ఏళ్లు. రౌలత్‌ చట్టంపై నిరసనలతో.... మొదటి ప్రపంచ...

Read Full Article

Share with friends