డిహెచ్పిఎస్ రాష్ట్ర రెండో మహాసభల గోడపత్రిక విడుదల.
జనతా వార్ర్. నాగర్ కర్నూల్ ఏప్రిల్ 10 .దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర రెండవ మహాసభలను విజయవంతం చేయండి* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ చారి భవన్లో ఈనెల *17 18 తేదీలలో వరంగల్ మహానగరంలో జరుగు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రెండవ మహాసభల* గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు తప్పేట కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి...