ట్రాక్టర్లకు 25000 చాలన్ ఎందుకు. టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
జాతవార్డ్. శేరిలింగంపల్లి. ఏప్రిల్ 7 రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి ట్రాక్టర్లకు 25000 చాలాన్ వేయడం సిగ్గుచేటు ఘోరం.టి రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి అంజానగర్ సిద్ధిక్ నగర్ కొత్తగూడా కొండాపూర్ హఫీజ్పేట్ . తదితర ప్రాంతాలలో . ఎంట్రీ టైంలో.. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి. అమానుషంగా 25 వేల చాలన్ వేసి. ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్ల. నుండి...