Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భగత్ సింగ్ చివరి లేక…..

ఉరి తియ్యటానికి ఒక్కరోజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ (22-03-1931) కామ్రేడ్స్! జీవించి ఉండాలి అన్న కోరిక నాకు లేదు అని చెప్పదలుచుకోలేదు. కాని జీవించడమంటు జరిగితే శాశ్వతంగా జైలు గోడల మద్య బందనాలలో బ్రతకాలి అని నాకు లేదు. ఈ రోజు నా పేరు హిందుస్తాన్ సోషలిస్టు విప్లవ పార్టీకి పర్యాయపదం గా తయారు అయింది. విప్లవ పార్టీ ఆశయాలు , ఉజ్వల బలిదానాలు నన్ను అత్యున్నత స్తానం లో నిలిపాయి. బహుశా నేను బ్రతికి...

Read Full Article

Share with friends