Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యుద్ధం తెచ్చిన ఆకలి రాజ్యం.. ఇంకా ఎన్నాళ్లు..?

జనతా వార్ : యుద్ధం తెచ్చిన ఆకలి రాజ్యం ఇది.. గాలి తినాలి.. నీళ్లు నమిలి బతకాలి! అంతకుమించిన ఆప్షన్ లేదు..* కొన్ని దశాబ్దాల క్రితం కమల్ హాసన్ హీరోగా ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది.. గుర్తుందా.. డిగ్రీ చదివినప్పటికీ..సరైన ఉద్యోగం లేక కమలహాసన్.. అతడు స్నేహితులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. ఓ సందర్భంగా కమల్ హాసన్, అతడి స్నేహితులు ఉండే గదికి శ్రీదేవి వస్తుంది. ఆమె ముందు...

Read Full Article

Share with friends