Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF నిజామాబాద్ లో ఫిబ్రవరి 18 19 20 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్రా 4వ మహాసభలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్యార క్రాంతి కుమార్ ను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నా ఎన్నిక పట్ల జాతీయ ప్రధాన...

Read Full Article

Share with friends