హైదరాబాదులో బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,470 ఒకేరోజు రూ.18,700 పెరిగిన కిలో వెండి ధర హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,74,000