janatawar.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 10:09 am Editor : Admin

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,470

ఒకేరోజు రూ.18,700 పెరిగిన కిలో వెండి ధర

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,74,000