అమెరికా సుప్రీంకోర్టు సంచన తీర్పు
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ట్రంప్ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన.. సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే-సుప్రీం సుప్రీం తీర్పుతో లాభాల్లో US స్టాక్ మార్కెట్లు ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారత్‌పై 18శాతం సుంకాలు విధించిన ట్రంప్ ట్రంప్ సుంకాలను వ్యతిరేకించిన ఆరుగురు జడ్జిలు ట్రంప్‌కు అనుకూలంగా ముగ్గురు న్యాయమూర్తులు