అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ట్రంప్ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు
సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం
ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన..
సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే-సుప్రీం
సుప్రీం తీర్పుతో లాభాల్లో US స్టాక్ మార్కెట్లు
ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్
భారత్‌పై 18శాతం సుంకాలు విధించిన ట్రంప్
ట్రంప్ సుంకాలను వ్యతిరేకించిన ఆరుగురు జడ్జిలు
ట్రంప్‌కు అనుకూలంగా ముగ్గురు న్యాయమూర్తులు