Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోషలిజం తోనే సామాజిక న్యాయం

🚩సోషలిజంతోనే సామాజిక న్యాయం🚩 --- వి.శ్రీనివాసరావు నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం ఐక్యరాజ్యసమితి పిలుపుపై ఫిబ్రవరి 20న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రపంచమంతా పాటిస్తున్నారు. భారతదేశానికి దీని ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. గత 35 సంవత్సరాలుగా అమలవుతున్న ఆర్థిక సంస్కరణలతో అన్ని రంగాల్లో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది. ఆర్థిక అసమానతలతో పాటు ప్రాంతీయ, సామాజిక, లింగ అసమానతలు కూడా ఎక్కువయ్యాయి. సంపద పెరిగితే అదే కిందకు వచ్చి అందరికీ...

Read Full Article

Share with friends